శభాష్ శ్రీలంక

Posted by జీడిపప్పు

మొత్తానికి ప్రభాకరన్ చచ్చాడు. అన్నెం పున్నెం ఎరుగని బాలలను సైతం మానవ బాంబులుగా తయారు చేసి, వారిలో జాతి విద్వేషాన్ని విషంలా ఎక్కించిన ఈ మానవ మృగాన్ని చంపిన శ్రీలంక సేనకు జేజేలు కొట్టాలి. వీడిని ఎదుర్కొని ఎన్నో దశాబ్దాలుగా సాగుతున్న మారణకాండను అదుపులోకి తెచ్చిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే ధైర్యానికి జోహార్లు అర్పించాలి. ఈ సందర్భంగా -  విషయాన్ని చక్కగా విశ్లేషించే ఎంబీయస్ ప్రసాద్ గారు ఈ తీవ్రవాద సంస్థ గురించి వ్రాసిన వ్యాసాలనుండి సంగ్రహించిన కొన్ని అంశాలు:

Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic
Image and video hosting by TinyPicImage and video hosting by TinyPic

2 comments:

 1. Shashank said...

  నిన్న పెట్టావ్ కద పోస్ట్. అప్పుడే చదివేసా. కమెంట్ కూడా రాసా కాని పేస్టే లోపు ఎత్తేసావ్. అందుకే ఇప్పుడు రాయడం లేదు. i hurted.

 2. Anil Dasari said...

  నిన్న రాత్రి హెచ్‌బివోలో Bill Maher కార్యక్రమంలో MIA అమాయకత్వం/మూర్ఖత్వం చూసి నవ్వొచ్చింది. ఇలాంటి 15 minutes of fame జనాల వోవర్ యాక్షన్ చూడలేకపోతున్నామీ మధ్య.

  శ్రీలంక సమస్యపై MIA అభిప్రాయాలు విని తీరాలి. అన్నిట్లోకీ హైలైట్: స్వతంత్రమొచ్చాక శ్రీలంక చరిత్రలో ఏ ఒక్క సింహళీయుడినీ ఎటువంటి నేరమ్మీదా జైలుకి పంపటం జరగనే లేదని ఆ అమ్మాయి బల్ల, కుర్చీ, మరియూ Bill Maher మొహాన్నీ గుద్ది మరీ చెప్పటం!!

  మీరా కార్యక్రమాన్ని చూడకపోతే ఇక్కడ చూడొచ్చు: Bill Maher - MIA.

  చూసి మీదైన శైలిలో ఓ టపా రాయండి.

Post a Comment