బ్లాగు ప్రతిజ్ఞ

Posted by జీడిపప్పు

కూడలి మరియు జల్లెడ నా బ్లాగు భూములు
బ్లాగరులందరూ నా సహోదరులు
సంగీత, సాహిత్య, భక్తి, హాస్యపూరితమయిన బ్లాగుల సంపద నాకు గర్వకారణము
వీటిని పెంపొందించుటకు నేను సర్వదా కృషి చేయుదను
బ్లాగులలో దేశ ద్రోహ, దేశ వ్యతిరేక, ప్రాంతీయ, కుల, మత భావనలను పెంచను
ముసుగేసుకున్న బ్లాగు తీవ్రవాద ముష్కురులను తరిమి కొడతాను
బ్లాగరులపట్ల సత్ప్రవర్తన, బ్లాగుల పట్ల గౌరవం కలిగియుందును
వారి మంచి పోస్టులే నా ఆనందానికి మూలము

జైహింద్

20 comments:

  1. భావకుడన్ said...

    ha ha ha ......v nice :-)

  2. తమిళన్ said...

    nice

  3. నేస్తం said...

    అదిరింది hahaha

  4. ఏకాంతపు దిలీప్ said...

    :-)

  5. శ్రీనివాస్ పప్పు said...

    చిన్న సవరణ: నా పోస్ట్ లకు వారి మంచి కామెంట్లే నా ఆనందానికి కారణం, అంటే బాగుంటుందేమో? జైహింద్..

  6. Anonymous said...

    భలే బావుంది .మీ బ్లాగుకు వచ్చినవారందరి చేతా కూడా బ్లాగు ప్రతిజ్ఞ చేయించేస్తున్నారు పనిలో పనిగా

  7. Anil Dasari said...

    ఇందులో ఓ లొసుగుంది. 'సహోదరీమణుల' తో వ్యవహరించే పద్ధతి గురించి ప్రతిజ్ఞలో చెప్పకుండా దాటవేశారు. గొడవలు మొదలయ్యేదే అక్కడ :-)

  8. durgeswara said...

    ప్రతిజ్జ బాగుంది.కానీ మరీ చంద్రబాబు నాయుడి పాలనలోలా వీటి సంఖ్య ఎక్కువైతే ప్రతిజ్ఞలు చెయ్యటానికే సరిపోతుంది పాటించే సమయముండదు.ఇంకా మీస్పూర్తితో వీటి సంఖ్య పెరగకుండావుంటే ఓ.కె.

  9. కన్నగాడు said...

    సరె ఇగ, భారతదేశం మాదిరి గీడ బీ పెజాసోమ్యం నాలుగ్గాకపోతే అయిదు పాదాల మీద నడవాలని నేను బీ హిట్లర్ టైపున చెయ్యెత్తి పెతిగ్న సేసేస్తున్న

  10. Malakpet Rowdy said...

    I hereby pledge by compliance ...

  11. శ్రీనివాస said...

    జీడిపప్పు గారూ, బాదంపప్పు లాంటి మాట చెప్పారు :-)
    ఇలా ఉండాలి తెలుగు బ్లాగరి మనస్తత్వము.

  12. జీడిపప్పు said...

    @భావకుడన్ గారు , @మనలొ మనిషి గారు, @నేస్తం గారు , @భవాని గారు , @ఏకాంతపు దిలీప్ గారు - ధన్యవాదాలు

    @శ్రీనివాస్ పప్పు గారు - నా పోస్టులకు కొన్ని కామెంట్లే వస్తాయి కాబట్టి కాస్త ఆనందమే. వారి పోస్టులు ఎక్కువ కాబట్టి ఎక్కువ ఆనందం :)

    @లలిత గారు - ఇదేదో బాగుంది. ఇక నుండి కొత్త బ్లాగరులందరి దగ్గరా చేయిద్దాము :)

    @అబ్రకదబ్ర గారు - "భారదేశం నా మాతృభూమి" నుండి కాపీ కొట్టినది కదా, flow పోతుందేమో అని "సహోదరులు"తో ఆపేసాను!

    @durgeswara గారు - తప్పకుండా మీ సూచన పాటిద్దాము. ఈ ఒక్కదానికే కట్టుబడడానికి ప్రయత్నిద్దాము

    @కన్నగాడు గారు - తప్పకుండా నడిపిద్దాము అందరం కలసి

    @మలక్‌పేట్ రౌడీ గారు - అన్నమాట నిలబెట్టుకున్నారు. Cheers

    @శ్రీనివాస గారు - ధన్యవాదాలు. ఇకనుండి అందరూ ఇలాగే ఉంటారు!

  13. Not there said...

    మీప్రతిజ్నకి నా సపోర్టు ఇస్తున్నా

  14. Malakpet Rowdy said...

    Kaani okkati - I assume that Vyamgyam is part of Haasyam ..! (Of course within the limits)

  15. amma odi said...

    ప్రతిఙ్ఞ చాలా బాగుంది. ఆచరిద్దాం. బ్లాగు వ్రాసేముందు, ప్రచురించేముందు ప్రతిఙ్ఞ ఒకసారి గుర్తుతెచ్చుకోవచ్చు.

  16. పరిమళం said...

    బ్లాగరులపట్ల సత్ప్రవర్తన, బ్లాగుల పట్ల గౌరవం కలిగియుందునని ప్రతిఙ్ఞ చేయుచున్నాను.:):)

  17. కొత్త పాళీ said...

    A....men!
    and Women too :)

  18. Unknown said...

    బాగుంది. అందరూ ఆచరిద్దాం.నేను కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాను.

  19. జీడిపప్పు said...

    @Telugu Fantasy గారు, @ ఆది లక్ష్మి గారు, @పరిమళం గారు , @నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు - ధన్యవాదాలు. ఇక మనకు తిరుగు లేదు :)

    @ Malakpet Rowdy గారు - తప్పకుండా, ఛీర్స్!

    @కొత్త పాళీ గారు - హ హ్హా :)

  20. చైతన్య said...

    భలే ఉంది :D

Post a Comment