అయ్యా మార్తాండగారు ....అలాగే వీవెన్ గారు

Posted by జీడిపప్పు

అయ్యా మార్తాండగారు, రోజుకు ఆరేడు పోస్టులు వేస్తున్నారు. మీ పోస్టుల సంగతి చెప్పనక్కర్లేదు. ఒకట్రెండు కామెడీ పోస్టులయితే పర్లేదు కానీ కూడలి ఓపన్ చేస్తే అన్నీ మీ పోస్టులే కనిపిస్తున్నాయి. ఈ రోజు ఇప్పటికి ఏడు పోస్టులు అయ్యాయి.!!!!!!!!!!!!

వీవెన్ గారు, కాస్త దయ తలచరా ఈ http://telugu.stalin-mao.net  సైటు పైన. కూడలి నిండా ఇదే కనిపిస్తున్నది ఈ మధ్య!

బ్లాగు మిత్రులారా, నేనేమయినా పొరపాటు పడుతున్నానేమో, మీ అభిప్రాయాలను కూడా తెలియచేయగలరు.

42 comments:

  1. Shashank said...

    మనం వేయం అని చెప్పి అందరు అలనే ఉండాలనటే తప్పు కాదా? ఎవరి ఇష్టం వారిది...

  2. అశోక్ చౌదరి said...

    మీరు భలేవారండి, అయన అంత కామెడీ పోస్ట్స్ వేస్తుంటే వద్దు అంటారే? మీ మీద కూడా ఒక టప రాసేస్తారు..

  3. శ్రీనివాస్ said...

    hmmm rayanivandi ... intaki vikata kavilo mee patra meeda vachina tapa chooskunnara ?

    http://ongoluseenu.blogspot.com/2009/03/blog-post_30.html

    chooskondi

  4. Anonymous said...

    When a sinister ideology kicking from the bottom, communists/Marxists show their true colors. This is the elections time, naturally Commies are active day and night praising Pakistan and hating India.

  5. Anonymous said...

    Commies and Marxists know that Koodali is not their pet paper/blog/journal to spread their evil ideology and hate India.

  6. Shashank said...

    Anonymous - can you please clarify what you are saying? Not sure I understand it.

  7. కన్నగాడు said...

    శశాంక్ గారు చెప్పిందె కరెక్ట్, ఎవరిష్టం వారు ఎన్ని టపాలైనా రాసుకోవచ్చు.
    మీరెందుకు వద్దంటున్నారో అర్థం కావటం లేదు. :(

  8. Anonymous said...

    I dont know what is this furore about. For CPM Raghavulu & CPI Narayana, Chandra Babu & YSR, Politics is their livelihood. Now enters the Hero to test his stuff. I really loved this elections scenario which has openly brought and nakedly showing the decay of our society. Lot of people dont have better things to do and their brain doesnt function positively. We should accommodate them without reaction and reply.

  9. Anonymous said...

    Last anonymous, you said it!!

    These spineless retards must be simply ignored.

  10. ashok said...

    jeedi pappu gaaru...athadini raayanivvandi

    manchi KYAMEDY chesthunnadu....

  11. మంచు said...

    నేను అర్థం చెసుకున్నది ఇది.
    ఎవరు ఎన్ని పొస్ట్ లు అన్నా రాసుకొవచ్చు. అది వాళ్ళ ఇస్టం. అయితె నేను కూడలి ఒపెన్ చేసినప్పుడు అన్ని మార్తండ / శిరిష బ్లాగులు వుంటాయి. రొజుకి ఒకసారి రాసె వాళ్ళ బ్లాగులు అర్చివ్ లొకి వెళ్ళి పొతాయి. నేను రొజు కి ఒకసారి ఒపెన్ చెసి లెటెస్ట్ బ్లాగులు ఎమున్నాయి అని చూస్తె అనీ వీల్లిద్దరి పొస్ట్ లె. పొస్ట్ లొపల వుండెది ఎవరినొ ఒకరిని తిట్టె రెండు లైన్లు. అమ్మఒడి లాంటి పొస్ట్లు, ఆవిడ యెంత కస్తపడి రాస్తుంది. ఆవిడ కుడా తన ఒక పొస్ట్ ని 10 బాగాలుగ కింద విడదీసి, ఆ 10 పొస్ట్లు ఒక రొజుకు వెస్తె కూడలి మొత్తం అవిడె వుంటుంది. మీరు జీడిపప్పు గారు, మర్తాండ గారి మద్య వున్న మనస్పర్థలు పక్కన పెట్టి అలొచించండి.
    నాకు వీళ్ళ పొస్ట్లు చాలా ఇస్టం. మార్టాండ& శిరీష పొస్ట్ లు, KA పాల్ ఇంటెర్వ్యు లు అలిసిన నా మెదడుకు అహ్లదాన్ని కలిగిస్తాయి.
    Prasad

  12. Praveen Mandangi said...

    శిరీష బ్లాగ్ నాకు నచ్చలేదు. అయినా ఆ బ్లాగర్ కి నేను రాయొద్దని చెప్పలేదే. ఎందుకంటే వాక్ స్వాంతంత్రం పై కూడా ఆంక్షలు విధించడానికి నేను హిట్లర్ ని కాను, ఈదీ అమీన్ ని కాను. హిట్లర్, ఈదీ అమీన్ లాంటి వారి భక్తులు ఇక్కడ ఉన్నారులే.

  13. Shashank said...

    ISP Admin జీడిపప్పు అన్నది కొంచం సబబు గానే ఉంది. రోజుకి 1000000 టపాలురాస్తే ప్రసాద్ అన్నట్టుగా మిగిలిన టపాలు అన్ని ఆర్కైవ్ లోకి వెళ్ళిపోతాయి, వాటిని చదివే ఆస్కారం తగ్గుతుంది అని వీళ్ళ అభిప్రాయం. అది నాకు తప్పు అనిపించడం లేదు. IMO

  14. karthik said...

    hi all,
    cant we make an adjustment so that these politics related blogs are present only in that list and not in the general.
    because EOD everyone has a right to express and at the same time we need space for other blogs also.

    -Karthik

  15. అశోక్ చౌదరి said...

    Ha ha ha.. నాకు వీళ్ళ పొస్ట్లు చాలా ఇస్టం. మార్టాండ& శిరీష పొస్ట్ లు, KA పాల్ ఇంటెర్వ్యు లు అలిసిన నా మెదడుకు అహ్లదాన్ని కలిగిస్తాయి.

  16. Shashank said...

    SirIsha pOSTlA? tana blog koncham cheptArA?

  17. satya said...

    కూడలి లో బ్లాగ్స్ హెడర్ తో నెల వారిగా టపాలు ఇస్తే ఎలా వుంటుంది? అప్పుడు బ్లాగ్స్ సంఖ్య పెరిగినా alphabetical order లో ఇవ్వచు. లేకుంటే కూడలి లో ప్రతి పోస్ట్ కి 'genre' add చేస్తే?

  18. మంచు said...

    వాక్ స్వాతంత్రానికి , భావ స్వాతంత్రానికి కూడ రాజ్యంగపరం గా కొన్ని హద్దులు వున్నాయి. వాక్ స్వాతంత్రం వున్నదని కులం పేరు తొ ఎమయిన అంటె లొపల వెస్తారు. కొన్ని మతాలకి వ్యతిరెకంగా రాస్తె రాస్ట్రాల నుండి వెలివెసిన సంధర్బాలు వున్నాయి. ఆ హాక్కు మన దేశం లొ అన్ని మతాలకి అన్ని కులాలకి లేవు అది వెరె విషయం. దేశసార్వభౌమత్వం కి వ్యతిరెకం గా ఎవరు మాట్లాడకూడదు. ఇలా చాలా rules and conditions వున్నాయి. జీడిపప్పు గారు చెప్పింది ఎవరి వాక్ స్వాతంత్రానికి వ్యతిరెకం గా కాదు. కూడలి లొ మిగతా బ్లాగులు కూడా కనిపించాలని. 1000000 పొస్ట్లకి అర్కైవు కాదు. ఈ క్షణం లొ లెటెస్త్ 38 మాత్రమె కూడలి మొదటి పెజీ లొ కనిపిస్తున్నాయి. మార్తాండ & శిరిష - వాళ్ళు రాయదలుచుకున్నది అంతా ఒకటి రెండు పొస్ట్ ల లొ రాసి update చెయ్యవచ్చు . వాళ్ళు రాయదలుచుకున్న content కి ఎమీ లిమిట్ లెదు. only number of Post లె అలొచించమని చెప్పెది.

    Prasad

  19. Anonymous said...

    మార్తాండ & శిరిష - వాళ్ళు వ్రాసెది mostly abuse against Indians and Hindus. They should not be allowed to spread radical Communist/Marxist ideology on forums like Koodali.

    Freedom of speach is for express oneself only, but not abuse Indians and Hindus. Their hatred certainly qualify as anti-national.

  20. మంచు said...

    శిరీష ఇండియా కి , హిందు కి వ్యతిరెకంగా రాయడు. అతను రాజశెఖర భక్తుడు అంతె. కొద్ది కమెడి టైపు. తెలుగు తమిళ్ లొ వాయిస్తుంటాడు.

    అసలు మత ప్రస్తావన, మతం పేరుతొ అనలైజ్ చెయ్యడం తప్పు. ఆని మతాలలొ తప్పులు ఒప్పులు వుంటాయి. కొంతమంది చాలా తెలిగ్గా మతాల ప్రస్తావన తేవడం వాళ్ళకి మిగతా వాళ్ళు ఫలనా మత వ్యతిరెకులు అని ముద్ర వెయడం బాగొదు. అందులొ నాకు మొదటి వారిదే ఎక్కువ తప్పు కనిపిస్తుంది.

    ఈ discussion వాళ్ళు రాసె content గురించి కాదు. ఇది number of post per day గురించి మాత్రమె.

    Prasad

  21. Praveen Mandangi said...

    ఇస్లాంని విమర్శించడానికి http://reddiarypk.wordpress.com లాంటి బ్లాగ్స్ ఉన్నాయి. నేను ఇస్లాం గురించి ఎక్కువగా రాయకపోతే వచ్చే నష్టమేమీ లేదు.

  22. Praveen Mandangi said...

    http://a2zdreams.wordpress.com
    ఇతని అభిప్రాయాలు నచ్చని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇతను కూడా హిందూ ద్వేషి అని ప్రచారం చెయ్యండి. మావో జెడాంగ్ అభిమానినైన నన్ను రాజశేఖర రెడ్డి అభిమానితో పోల్చిన వ్యక్తికి ఏ పాటి సెన్స్ ఉంటుంది?

  23. జీడిపప్పు said...

    మార్తాండ గారు - మార్చి 31న మీరు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, ఏడు కాదు, ఎనిమిది కాదు ఏకంగా తొమ్మిది పోస్టులు వేసారు. నేను మీ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడం లేదు. ఒకేరోజు అన్ని పోస్టులు వేయడం వల్ల కూడలిలో మిగిలినవారి మంచి పోస్టులు వెతుక్కోవడం కాస్త కష్టం గా ఉంది, కాబట్టి ఒకేరోజు ఐదారు పోస్టులు వేసేటపుడు కాస్త మిగిలినవారి పోస్టుల సంగతి కూడా ఆలోచించండి అంటున్నాను. అలా అయితే మిగిలినవారి పోస్టులు చూడడం నాలాంటివాళ్ళకు సులభం, నాలాంటివాళ్ళ పోస్టులు చూడడం మీకు సులభం. అందుకే ఈ పోస్టు.

    నేను ఒకప్పుడు మీ అభిమానిని కానీ ఇప్పుడు వీరాభిమానిని..కాకపోతే ఒకేరోజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, ఏడు కాదు, ఎనిమిది కాదు ఏకంగా తొమ్మిది పోస్టులు వేసేముందు కాస్త ఆలోచించండి. పైన కామెంట్లు చూస్తే మీకు అర్థమవుతుంది, మీకు ఎంతమంది అభిమానులున్నారో. ఒకేరోజు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు, ఐదు కాదు, ఆరు కాదు, ఏడు కాదు, ఎనిమిది కాదు ఏకంగా తొమ్మిది పోస్టులు వేసే బదులు రోజుకు ఒక పోస్టు వేస్తే మీ అభిమానులకు సులువుగా ఉంటుంది చదువుకోవడానికి.

  24. Praveen Mandangi said...

    2008లో నేను పోస్టులు చాలా తక్కువగా రాసాను. పోస్టులు కొన్ని సార్లు ఎక్కువుండొచ్చు, కొన్ని సార్లు తక్కువ ఉండొచ్చు. నేను ఏకంగా రెండు నెలలు పాటు బ్లాగింగ్ కి సెలవు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. బ్లాగింగ్ కి ఆరు నెలలు సెలవు పెట్టిన బ్లాగర్లు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎక్కువ రాయాలి, ఎప్పుడు తక్కువ రాయాలి లాంటి షెడ్యూల్స్ ఉండాల్సిన అవసరం లేదు.

  25. Kathi Mahesh Kumar said...

    రాసుకోనివ్వండి బాబూ రాసూకోనివ్వండి.

  26. Anonymous said...

    కూడలిని చూస్తే ఏముంది గర్వ కారణం అంతా marthanda,a2zdreams la propoganda మయం. sirish, చాకిరేవు కాస్త తక్కువే నిజానికి పోస్ట్ ల సంఖ్యలో. అందుకే జల్లెడ చూస్తున్న అక్కడ atleast pagination అన్నా బాగుంది ఈ చెత్త నుంచి ఈదడానికి

  27. Anonymous said...

    కావున ఈ propoganda కి వేరే సెక్షన్ ఒకటి create చెయ్యాలని మనవి.

  28. Praveen Mandangi said...

    a2zdreams తన అభిమాన హీరో చిరంజీవికి అనుకూలంగా రాయడం తప్పా. ఎవరికైనా అభిమాన రోల్ మోడెల్స్ ఉండొచ్చు. మరీ హిట్లర్, ఈదీ అమీన్ ల స్థాయిలో అసహనం వ్యక్తం చెయ్యడం ఎందుకు?

  29. Praveen Mandangi said...

    చిన్నప్పుడు నేను కూడా చిరంజీవి అభిమానినే. ఆ తరువాత సినిమాలు చూడడం మానేసి మార్క్స్, ఎంగెల్స్, మావో, చలం తదితరుల సాహిత్యం వైపే ఇంక్లైన్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సినిమాలు చూడకపోయినా, చిన్నప్పుడు చూసిన చిరంజీవి గారి సినిమాలు మాత్రం గుర్తున్నాయి.

  30. Anonymous said...

    అబ్బబ్బ, ఈ మార్తాండ అడిగిన దాని గురించి తప్ప అన్నింటిగురించీ మాట్లాడతాడు. అన్నీ రాఘవులు పోలికలే!

  31. తమిళన్ said...

    HAHAHA..........ఈ మార్తాండ అడిగిన దాని గురించి తప్ప అన్నింటిగురించీ మాట్లాడతాడు. అన్నీ రాఘవులు పోలికలే!

  32. Anonymous said...

    ikkada baadha koodali ni spam cheyyodhani. mee postlu andariki istame maanchi comedy vuntadhani.
    oho sirish congress ki support ga rasthe, chi natho endhuku polcharannaru a2z dreams chiru politicals gurinchi rasthe abhimanam,nenu kooda abhimanine, ok antunnaru. idhem nyayam saar?

    ayina freedom of speech gurinchi eee mao, china lover maatladatam comedy ga ledhu? ee maata athani blog lo ante post cheyyaledhu. andhuke eeda rasthunna.

  33. రాజ మల్లేశ్వర్ కొల్లి said...

    ఇది నిజం గా అలోచించవలసిన విషయమే. అయితే వ్రాసేవారిని నియంత్రించటం కన్నా సాంకేతికంగా ఏమి చేయాలో ఆలోచిస్తే బాగుంటుంది. లేకపోతే వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ లాంటి పడికట్టు పదాలతో విషయం ప్రక్కత్రోవ పట్టే అవకాశముంది.

    నలుగురికి ఉపయోగపడే వస్తువులని వాడుకనే టప్పుడు దానిమీద ఆధారపడిన అందరూ స్వయం నియంత్రణ పాటిస్తూ ఎదుటి వారికి అసౌకర్యం కలగకుండా వాడుకోవటం పద్ధతి. మనకి ఆపద్ధతులూ పాడూ పాటించే అలవాట్లు ఎర్ర బడిలో చెప్పలేదు కాబట్టి...,
    కూడలిని, దానికి అనుసంధానించ బడిన ఆయా బ్లాగుల నుంచి సరిక్రొత్త టపా మాత్రమే ప్రదర్శింప బడే విధం గా అభివృద్ది పరచితే బాగుంటుందని పిస్తోంది. దీనివల్ల
    ౧.) అప్పుడప్పుడు టపాలు పడే అరుదైన బ్లాగులని miss అయ్యే అవకాశం ఉండదు.
    ౨.) Public etiquette తెలియని బ్లాగుల ’ఆక్రమణ’ ను నివారించుకోవచ్చు, ఎందుకంటే వారి బ్లాగు నుంచి కూడ సరిక్రొత్త ఒకేఒక బ్లాగు ప్రదర్శితమవుతుంది కాబట్టి.

    Save Blog minority from Blog majority encroachment...:-)

  34. Kathi Mahesh Kumar said...

    @రాజ మల్లేశ్వర్ కొల్లి: "సరిక్రొత్త టపా మాత్రమే ప్రదర్శింప బడే విధం గా అభివృద్ది పరచితే బాగుంటుందని పిస్తోంది" ఇప్పుడు జరుగుతున్నది అదే. కాకపోతే మార్తాండగారు రొజుకి పదేసి కొత్తవి రాసేస్తున్నారు. అందుకే ఈ టపా.

  35. Praveen Mandangi said...

    గత ఏడాది నేను నెలలు తరబడి రాయని రోజులు కూడా ఉన్నాయి. ఒక్క రోజు జరిగిన ఇన్సిడెంట్ కోసం ఇంత సింగినాదం అవసరమా?

  36. జీడిపప్పు said...

    మార్తాండగారు, "ఒక్క రోజు జరిగిన ఇన్సిడెంట్". భలే జోక్ వేస్తారే. ఒకసారి మీ సైట్ చూసుకోండి. మార్చి 31 న 9 పోస్టులు, మార్చి 30 న, 8 పోస్టులు వేసారు. 28 న ఆరు పోస్టులు వేసారు. అంతెందుకు, ఈ రోజు కూడా నాలుగు పోస్టులు వేసారు. ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే, మీకు రోజుకు 28 నుండి 36 లేదా 38 పోస్టులు వేయాలనిపిస్తే, అన్నీ ఒకే పోస్టులో వేస్తే మాలాంటి అభిమానులకు సులభంగా ఉంటుంది.

  37. Praveen Mandangi said...

    కేవలం నాలుగు పోస్టులు మీకు ఒక పెద్ద సమస్యలాగ కనిపిస్తే మీది నిజంగా సింగినాదమే అవుతుంది.

  38. మంచు said...

    శుభలగ్నం సినిమా లొ శ్రీలక్ష్మి కి చిన్నప్పుడు మాటలు రావు. బ్రహ్మనందం పెళ్ళి చెసుకున్నాక డాక్టర్ సహయంతొ మాటలు తెప్పిస్తాడు. ఆ తరువాత శ్రీలక్ష్మి చిన్నప్పటనుండి వివిధ సందర్భాలలొ మాట్లడలనుకున్నవన్ని వరసపెట్టి బ్రహ్మనందం కి వాయించెస్తుంది. ఎందుకొ ఇప్పుడు అది గుర్తుకు వచ్చింది.

  39. Shashank said...

    @ మార్తాండ్ గారు - ఇక్కడ మీరు నాలుగు టపాలు వేసారా నలభై వేసారా అని అని కాదు. పక్కవాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి అని మనవి అంతే. నేను గత 7 months లో ఒక్క టపా కూడా వేయలేదు అందుకే ఇప్పుడు రోజుకి 10 వేస్తాను అంటే మేం చేసేది చెప్పేది ఏమీ లేదు.

  40. Praveen Mandangi said...

    చిన్నపిల్లల చాదస్తం కాకపోతే నాలుగు టపాలకే మీకేంటి ఇబ్బంది?

  41. అసంఖ్య said...

    మార్తాండ గారికి: "విసుగు వీరుడు" అన్న బిరుదు ఇస్తే బావుంటుంది. ఎన్నిసార్లు ఎంతమంది చెప్పినా అర్ధమవ్వనట్టు (నటించో/జీవించో) విసిగిస్తున్నందుకు

  42. చదువరి said...

    మార్తాండ గారు మారారని నా ఉద్దేశం. ఇవ్వాళ చూడండి, నాలుగు టపాలే వచ్చాయి! టప టపా రాలాల్సిన టపాలను వ్యాఖ్యల్లో పెట్టేస్తున్నారు.

    వ్యాఖ్యలు రాసేందుకు లాగినవకుండానే మిగతావాళ్ళకి కూడా ప్రవేశం కల్పిస్తే ఆయనొక్కరే పడుతున్న ఆ శ్రమ తగ్గేది!

Post a Comment